క్రీస్తు వనితలు - ఒక నూతన గీతం
కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను -కీర్తన 69:30
దేవుడు ఆయన బిడ్డల కీర్తనలను ప్రేమిస్తాడు
కీర్తనలు పాడుచూ మనము
ఆయన ఆవరణములో ప్రవేశించాలి
ఆయనను స్తుతించడానికి సంగీతము అనే
బహుమతిని దేవుడు నీకు ఇచ్చాడు
ఒక సంతోషకరమైన కీర్తనను దేవుని సన్నిధిలో
నేటి నుంచి ఆలపించు

దేవుని కీర్తిస్తూ నీ హృదయంలో సంతోషిస్తున్నవా ?
చిన్న బిడ్డల హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావా?
సంగీతంతో నీ హరదయాన్ని నూతనపరుకుకుంటున్నావా?

దేవుని ఆత్మీయగీతాలను ఆలపించు
నీ చర్చి లేదా యూత్ గ్రూప్ క్వయిర్లో పాల్గొను
ఆదివారం సంఘంతో కలిసి ఆరాధించు
మీలో ఎవనికైనను శ్రమ సంభవించేనా? అతడు ప్రార్థనచేయవలెను;
ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను. – యాకోబు 5:13
“Nothing on earth is so well-suited
to make the sad merry, the merry sad,
to give courage to the despairing,
to make the proud humble,
to lessen envy and hate, as music.”
-Martin Luther
Comments
Post a Comment